TGPSC Group 3 : గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ఈనెల 16న నియామక పత్రాలు అందజేత

గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తారు.