TGSRTC : బస్ స్టాండ్‌ల వద్ద 694 దుకాణాల లీజు.. టీజీఎస్ఆర్టీసీ టెండర్లు!
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) బస్ స్టాండ్‌ల వద్ద ఖాళీగా ఉన్న దుకాణాలను లీజుకు ఇవ్వనుంది. 694 ఖాళీ వాణిజ్య దుకాణాలు, స్థలాల కోసం త్వరలో టెండర్లను ఆహ్వానించనుంది.