TGSRTC Strike : ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి.. శుక్రవారం మంత్రులతో చర్చలు

Telangana RTC Strike : తెలంగాణలో ఆర్టీసి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వారికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.