Transfer Trimurthulu Review: 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్.. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’తో మెప్పించాడా?

ఒకప్పుడు హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి కేవలం నటుడిగానే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా తీసుకుని కమ్‌బ్యాక్‌కు సిద్ధమయ్యాడు. కథకు అనుగుణంగా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ (