UPSC Prelims Results 2026: యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. 5 లక్షల మంది రాస్తే ఎంతమంది అర్హత సాధించారో తెలుసా?
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉద్యోగాల భర్తీకి సంబంధించిన 'యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026(UPSC Prelims Results 2026)' ఫలితాలను కమిషన్ అధికారికంగా ప్రకటించింది.