Mysuru: పబ్బులో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి, యజమాని సహా 12 మందికి తీవ్రగాయాలు

కర్ణాటక పర్యటక రాజధాని మైసూరు నగరంలోని ఓ పబ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మంటల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్ కాపాడే ప్రయత్నం చేసింది. గాయపడిన వారిలో పబ్ యజమాని కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఘటనలో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.