US-Iran War: ఇరాన్‌లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..

US-Iran War:  ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడుతోంది. గత రెండు రోజులుగా ఇరాన్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. హార్ముజ్‌లో స్వేచ్ఛా నౌకాయానాన్ని ఇరాన్ అడ్డుకుంటుందని ఆరోపిస్తూ దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడులు ఇరాన్‌కు మాత్రమే కాకుండా భారత్, చైనాలను కూడా దెబ్బతీస్తున్నాయి. చాబహార్‌పై దాడి: భారత్ పెట్టుబడులు పెట్టిన చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు చేసింది. భారత్‌కు ఇది ఎంతో వ్యూహాత్మక పెట్టుబడి. పాకిస్తాన్‌ను కాదని […]