Vaddepalli Municipal Results: వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ జయకేతనం

Telangana Municipal Elections 2026: తెలంగాణలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధిక పురపాలికలను దక్కించుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండగా, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తోంది. బీజేపీ కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా, జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకోవడం ఆసక్తికరంగా మారింది.