Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!

Reason behind Vaibhav Suryavanshi’s Anger: శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా.. వివాదానికి కూడా దారితీసింది. మ్యాచ్ టై కావడం, సూపర్ ఓవర్‌లో శ్రీలంక విజయం సాధించడం, అనంతరం భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు ఏమన్నా సైలెంట్‌గా ఉండే వైభవ్.. ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. […]