బ్లాక్‌బస్టర్ 'బిచ్చగాడు' కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. సెన్సేషనల్ డైరెక్టర్ శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'వంద దేవుళ్లు'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ రోజు ( జూన్ 8న ) ట్రైలర్ రిలీజ్ చేశారు..