'వాన పడితే కాకుల్లా దాక్కునే జీవితాలు మావి'.. పూరి - విజయ్ సేతుపతి 'స్లమ్‌డాగ్' టీజర్ రిలీజ్!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈజ్ బ్యాక్. తమిళస్టార్ హీరో విజయ్ సేతుపతిని ముందెన్నడూ చూడని ఊరమాస్ అవతారంలో చూపిస్తూ సరికొత్త సంచలనానికి రెడీ అయ్యారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్'.
జూన్ 8, 2026
0