VBG Ram G: ఇక.. వీబీ-జీ-రామ్‌-జీ

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. బుధవారం నుంచి ‘వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌, అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ (వీబీ-జీ-రామ్‌-జీ)’గా మారింది.