Vijay Deverakonda: 'రణబాలి'లో హాలీవుడ్ విలన్ ఎంట్రీ.. కరువు రాక్షసుడుతో విజయ్ యుద్ధం!

పాన్ ఇండియా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ చారిత్రక యాక్షన్ ఎపిక్ ‘రణబాలి’ నుంచి మరో సంచలన అప్‌డేట్ వచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో ఎంట్రీ ఇచ్చారు.