Weather Report: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. 3రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలో జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్ వాసులకు ఏపీ విపత్తు నిర్వహణ వాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆల్ప పడీనం, రుతుపవనాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వర్షాల సమయంలో భారీఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేసింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.