Weather Update: తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. ఇవాళ అర్ధ రాత్రి, లేదా రేపు ఉదయానికల్లా తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.