Whatsapp గ్లోబల్ సీఈఓ గా CRED ఫౌండర్ కునాల్ షా.. క్రెడ్లో మెటా రూ.9 వేల కోట్ల పెట్టుబడులు
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, ఇండియన్ ఫిన్టెక్ స్టార్టప్ క్రెడ్ మధ్య భారీ డీల్ కుదిరింది. CRED లో మెటా సుమారు 900 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 8 వేల 550 కోట్ల రూపాయల పెట్టుబడులు