Will the Fate of Projects Change?” ప్రాజెక్టుల దశ మారేనా?

Will the Fate of Projects Change?”
జిల్లాలో రెండు సాగునీటి ప్రాజెక్టుల పనుల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇరిగేషన్ క్యాలెండర్‌లో వాటికి చోటు కల్పించింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తోటపల్లి డిస్ర్టిబ్యూటరీతో పాటు జంఝావతి ప్రాజెక్టు పనుల పూర్తికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.