Woman Delivers On Railway Track: దారుణం.. రైలు పట్టాలపై గర్భిణీ ప్రసవం

ఒడిశాలోని బరంపురంకు చెందిన ప్రియా నిండు నెలల గర్భిణీ. ఎక్స్‌ప్రెస్ రైలులో కుటుంబ సభ్యులతో కలిసి సూరత్‌కు బయలుదేరింది. ఆ కొద్ది సేపటికే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి.