World Introvert Day : జనంలో 50 శాతం మంది ఇంట్రావర్ట్స్.. మేధావుల్లో ఈ కేటగిరీ వ్యక్తులే ఎక్కువ..!

థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ అయిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. రెండో రోజు కూడా వచ్చేసింది అప్పుడే. వీటి మధ్యలో కొత్తగా ఇంకేం కొత్తది ఉంటుంది? అనుకునే వాళ్లకోసమే ఇది. జనవరి 2.. వరల్డ్ ఇంట్రావర్ట్స్ డే .. ఉంది. మీ మధ్యలో ఉండొచ్చు ఇంట్రావర్ట్స్.. లేదా మీరే కావొచ్చు.. ఈ రోజు ప్రాముఖ్యత ... గురించి తెలుసుకుందాం.