You have to give extra గ్యాస్ సరఫరాలో డోర్ డెలివరీ పేరిట వసూళ్లు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా ఈ తంతు జరుగుతోంది. అధికారులకు ఆధారాలతో తెలిసినప్పుడు మందలిస్తున్నారు. ఆ తర్వాత మామూలే. అన్నిచోట్లా రూ.50కు అటుఇటుగా తీసుకుంటున్నారు.