అయోధ్య ట్రస్ట్‌లో వందల కోట్ల అవినీతి: ఎంపీ చామల

అయోధ్య ట్రస్ట్‌లో వందల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ చైర్మన్ చంపత్ రాయ్ నిన్నటి వరకు ఎలాంటి అవినీతి జరగలేదని బుకాయించారన్నారు.