అరే ఎవర్రా మీరంతా.. 132 అడుగుల మొబైల్ టవర్.. చిన్న ముక్క కూడా మిగలకుండా.. రాత్రికి రాత్రే మాయం చేసిన గ్యాంగ్

అదేదో సినిమాలో.. ఎవర్రా మీరంతా.. ఇలా ఉన్నారేంట్రా అనే డైలాగ్.. ఇప్పుడు అచ్చం దేశం మొత్తం ఇలాగే మాట్లాడుకుంటుంది. అక్షరాల 132 అడుగుల ఎత్తు ఉన్న పెద్ద మొబైల్ టవర్ రాత్రికి రాత్రి మాయం