ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి విస్మరించిందని, ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.