ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఫ్యామిలీకి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా, కొడుక్కి ఉద్యోగం

మరో వైపు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇవాళ్టికి మూడో రోజుకి చేరింది. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో అన్ని డిపోల దగ్గర కార్మికులు ఆందోళనలు,ధర్నాలు చేపట్టారు.