ఆర్టీసీ సమ్మెలో తీరని విషాదం.. మృత్యువుతో పోరాడి ఓడిన శంకర్ గౌడ్!

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఆత్మబలిదానం ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా తన డిమాండ్ల సాధన కోసం నర్సంపేట బస్టాండ్‌ ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్‌గౌడ్‌, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.