ఆశ చూపించి మోసం చేసిన కాంగ్రెస్‌‌‌‌ : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

ఎన్నికల సమయంలో ప్రజలకు ఆశ చూపిన కాంగ్రెస్‌‌‌‌.. ఇప్పుడు మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శంకరాయకుంటలో సోమవారం బాల వికాస వాటర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ను ప్రారంభించారు.