ఆదిలాబాద్: నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం...ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం వెల్లడించారు.