ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఆఫ్టర్ షాక్స్‌తో వణికిన ప్రజలు

ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం వచ్చిన భూ ప్రకంపనల ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.