ఇండియా కూటమి భేటీ.. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు

ఒకవైపు ఎన్డీయేను ఢీకొట్టేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో వెలిసిన సంచలన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.