ఇంత నిర్లక్ష్యమా..? హెడ్ లైట్లు లేకుండా 90 కిలోమీటర్లు ప్రయాణించిన బస్సు..! వీడియో వైరల్

డ్రైవర్ పైనే భారం వేసి బస్సెక్కిన ప్రయాణికుల ప్రాణాలను రిస్కులో పెట్టి 90 కిలోమీటర్లు తీసుకెళ్లిన డ్రైవర్ వీడియో వైరల్ గా మారింది. చిమ్మ చీకట్లో, హైవేపైన కండక్టర్ ఫోన్ లైటు వేస్తుంటే.. బస్సు నడిపాడు డ్రైవర్. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా