ఇది క్రికెట్టా.. అడల్ట్ షోనా?.. కండోమ్ యాడ్స్‌పై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

మాంచెస్టర్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ కేవలం ఆట పరంగానే కాకుండా.. టీవీ స్క్రీన్లపై వచ్చిన ఒక ప్రకటన (యాడ్) కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. మ్యాచ్ ప్రసార సమయంల ఒక అడల్ట్ కంటెంట్ (డ్యూరెక్స్ కండోమ్ యాడ్) ఉన్న ప్రకటన రావడంపై భారత మాజీ క్రికెటర్, తృణమూ