ఇయ్యాల (ఏప్రిల్ 07) టెన్త్ స్పాట్ కేంద్రాల వద్ద టీచర్ల నిరసనలు

గతేడాది ఎస్సెస్సీ స్పాట్ విధులు నిర్వహించిన టీచర్లకు రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరుతూ మంగళవారం అన్ని టెన్త్ స్పాట్ కేంద్రాల వద్ద నిరసన చేయనున్నట్టు టీటీజేఏసీ, యూఎస్​పీసీ, జాక్టో సంఘాల జేఏసీ ప్రకటించింది.