ఈ కేరళ నర్సులకు కాళ్లు మొక్కచ్చు : నడి రోడ్డుపై వ్యక్తికి గుండెపోటు.. బస్సు నుంచి దూకి మరీ ప్రాణాలు కాపాడారు..!

నర్సులు అనగానే ఠక్కున కేరళ వాళ్లు గుర్తుకొస్తారు.. అలాంటి కేరళ నర్సుల్లో మానవత్వం అదే స్థాయిలో ఉందని నిరూపించారు ఈ కేరళ నర్సులు ఇద్దరు. ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న వ్యక్తికి.. నడి రోడ్డుపై గుండెపోటు వచ్చి విలవిలలాడుతున్నాడు. ఈ విషయాన్ని బస్సులో ఉండి గమనించిన ఇద్దరు నర్సులు.. ఉన్న ఫళంగా బస్సు...................