ఈట్ రైట్ ఇండియా వైపు అడుగులు సాధ్యమేనా? కార్పొరేట్ శకంలో హోటళ్ల వైఫల్యం
భారతీయ జీవనశైలి ఆహారానికి అత్యున్నత స్థానం కల్పిస్తుంది. అతిథిని దైవంగా భావించే సంస్కృతి మనది. పూర్వకాలంలో హోటల్ నిర్వహణ కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాకుండా, సామాజిక సేవగా పరిగణించేవారు.