ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడి..11 మంది మృతి,53 మందికి గాయాలు

ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా వందలాది డ్రోన్లు, మిసైళ్లతో దాడికి పాల్పడింది. ఆదివారం అర్ధరాత్రి కీవ్, ఖార్కివ్, ద్నిప్రో నగరాలే లక్ష్యంగా ఎటాక్ చేసింది. ఈ దాడుల్లో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు.