ఉచిత బస్సు పథకం ప్రారంభం వేళ.. కేరళ డెయిరీ మంత్రి తలపై పడ్డ పాయసం.. వీడియో వైరల్

కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఐదు ఇందిర గ్యారెంటీలలో ఒకటైన ప్రియదర్శిని ఉచిత బస్సు ప్రయాణ పథకం కేరళలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగానే డైరీ డెవలప్‌మెంట్ మంత్రి బిందు కృష్ణ.. మొదటి రోజే బస్సులో ప్రయాణించారు. ఈక్రమంలోనే మంత్రిని కలిసేందుకు పెద్ద ఎత్తున జనాలు, కాంగ్రెస్ శ్రేణులు బస్సులోకి దూసుకొచ్చారు. అలాగే మంత్రికి తినిపిద్దామని పాయసం తెచ్చారు. కానీ రద్దీ ఎక్కువై, బస్సు కదలడంతో ఆ పాయసం కాస్తా మంత్రిపై ఒలికిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.