"మేం హిట్లర్‌లా కాదు".. పాకిస్థాన్ విషయంలో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్ విషయంలో ద్వారాలు పూర్తిగా మూసేయాల్సిన అవసరం లేదని.. చర్చలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలంటూ ఆర్ఎస్ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మద్దతు ఇచ్చారు. తాము హిట్లర్‌లా కాదని.. మా మార్గం వేరే అని మోహన్ భగవత్ చెప్పారు. అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని ఓడించాలని.. కానీ, మంచిని కూడా కాపాడాలి అంటూ చెప్పారు. పాకిస్థాన్‌లో కూడా చాలా మంది భారత విభజన తప్పు అని ఇప్పటికీ నమ్ముతున్నారని చెప్పారు.