ఎన్టీఆర్ విజన్తో బసవతారకం ఆస్పత్రి ఏర్పాటు : ఏపీ సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ విజన్​తో పాటు పేద లకు వైద్య చికిత్స అందించాలన్న సంకల్పంతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్  నిర్మాణం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.  వంద పడకలతో స్టార్ట్ అయిన హాస్పిటల్ 25 ఏళ్లలో భారీగా విస్తరించిందన్నారు.