ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడతా: ఎన్‌ఈఆర్‌

కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతానని, సీఐటీయూ రాజకీయాలకు కార్మికులు బలికావద్దని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. సోమవారం కూటమి నాయకులు శ్యాంక్రగ్‌ పిస్టన్స్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్‌ఈఆర్‌ను కలిసి విన్నవించారు.