ఏడు మీటర్ల మేరకే రహదారి విస్తరణ

మండల కేంద్రంలో ప్రధాన రహదారి విస్తరణ ఏడు మీటర్లే అని ఆర్‌అండ్‌బీ డీఈ రెడ్డి గోవిందు సోమవారం తెలిపారు. రహదారి విస్తరణపై సోషల్‌ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఖండించారు. రహదారికి రెండువైపునా కాల్వలను నిర్మిస్తామన్నారు. మంత్రి బీసీ రూ 1.50 కోట్లను మంజూరు చేయించారన్నారు.