ఏప్రిల్ 15 వరకు డీఈఈసెట్‌‌ దరఖాస్తులకు చాన్స్

రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈసెట్-2026) ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల15 వరకు గడువు ఉందని డీఈఈసెట్ కన్వీనర్ జి. రమేశ్ తెలిపారు. ఇప్పటి వరకూ మొత్తం 20,705 దరఖాస్తులు వచ్చాయన్నారు.