కాక్ రోచ్ పార్టీ వెబ్ సైట్ హ్యాక్... మా నుండి అంత ఈజీగా తప్పించుకోలేరంటూ అభిజీత్ ట్వీట్..!

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కాక్ రోచ్ పార్టీని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ట్విట్టర్, ఇన్స్టా అకౌంట్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు వెబ్ సైట్ ను కూడా సస్పెండ్ చేసింది