కాక్రోచ్ పార్టీ కొత్త డిమాండ్ .. ప్రధాని మోదీ రాజీనామా చేయాలి

నివారం (జూన్ 20) ఢిల్లీలోని జంతర్ మంతర్ లో మధ్యాహ్నం భారీ ర్యాలీ, నిరసన తెలుపనున్నారు. అయితే ఈసారి విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది బొద్దింకల పార్టీ.