కేబీఆర్ పార్క్ చుట్టూ సండే (జూన్ 21) వన్ వే.. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు.. ఆల్టర్నేట్ రూట్లు ఇవే
హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో