కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?..హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు అసంతృప్తి

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన బెంచ్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు 'ఫాం-1' నోటీసులు జారీ చేసింది.