కోరుట్ల: టీఆర్‌‌ రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాల అమ్మకం...షోరూం నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు

జగిత్యాల జిల్లా కోరుట్లలోని పలు బైక్ షోరూముల్లో రవాణాశాఖ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే కొన్ని షోరూంలు తాత్కాలిక (టీఆర్) రిజిస్ట్రేషన్ లేకుండానే బైక్​లు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.