కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్!.. హైడ్రా తరహాలో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు

ఈ ప్రత్యేక వ్యవస్థను అత్యంత పటిష్టంగా నడిపించేందుకు ఒక డైనమిక్ సీనియర్ ఐపీఎస్ అధికారిని బాస్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.