కులవృత్తులకు ప్రోత్సాహం ఎక్కడ..?ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కులవృత్తులకు తగిన ప్రోత్సాహం లభించడం లేదని, కేసీఆర్ హయాంలో అనేక సంక్షేమ పథకాలతో ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేశామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.