కృష్ణగిరిలో మామిడి ధర ఎంత?

పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో రైతులకు తోతాపురి మామిడికి చెల్లిస్తున్న ధరపై క్షేత్రస్థాయిలో ఉద్యానవన మార్కెటింగ్‌ బృందాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు.