క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలందేలా చర్యలు

వేములవాడ అర్బన్‌ మండలం అనుపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలను అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.